మనం ప్రేమించే వాళ్ళు,
మనల్ని ప్రేమించే వాళ్ళు,
ఒక్కరే అయ్యి.. ఆ ఒక్కరే, ఒక్కటయితే
అదీ స్వర్గం....
మనం ప్రేమించే వాళ్ళు,
మనల్ని ప్రేమించే వాళ్ళు,
ఒక్కరే అయ్యి.. ఆ ఒక్కరు, ఒక్కరే అయితే..
అదీ నరకం..
#రామ్..
మనల్ని ప్రేమించే వాళ్ళు,
ఒక్కరే అయ్యి.. ఆ ఒక్కరే, ఒక్కటయితే
అదీ స్వర్గం....
మనం ప్రేమించే వాళ్ళు,
మనల్ని ప్రేమించే వాళ్ళు,
ఒక్కరే అయ్యి.. ఆ ఒక్కరు, ఒక్కరే అయితే..
అదీ నరకం..
#రామ్..
No comments:
Post a Comment