Saturday, 3 November 2018

క్షమించు



నన్ను మన్నించు !! నన్ను మన్నించు !!

నీ నవ్వుతో నను స్వాగతించిన ఓ ప్రేమ,
నీ చూపుతో నను పలకరించిన ఓ భామ,
అందుకోమని హారతి ఇచ్చితివా నీ ఈ ప్రేమ,
అద్దుకునేలోపే ఆవిరయితివా నా రమా,
నా ఆలస్యాన్ని మన్నించు, ఈ నిర్లక్ష్యాన్ని క్షమించు,
మళ్ళీ నీతో నను దీవించు..

రామ్..

No comments:

Post a Comment