Wednesday, 7 November 2018

విడవకు

బాధ అంటే కళ్ళలో నీళ్లు కాదు,
సంతోషం అంటే బుగ్గల్లో బరువు కాదు,
Eyes are index of your heart

గుండెలో ఉన్న ఆ బాధ, సంతోషం .. కళ్ళలోనే కనిపిస్తాయి
ఆ రెంటిని కనిపెట్టే, కళ్ళు దొరికినపుడు.. ఆ చేయిని వదలొద్దు..

# రామ్..

No comments:

Post a Comment