Wednesday, 7 November 2018

మనిషి

నువ్వు ఏడిచే ఏడుపులో, బాధ ఉండాలి
నవ్వే నవ్వులో సంతోషం ఉండాలి
గెలిచిన గెలుపులో కష్టం ఉండాలి
ఇచ్చే మాటలో నిజాయితీ ఉండాలి

ఇవీ మనిషిలో ఉన్న మనిషికి నిర్వచనం..

# రామ్..

No comments:

Post a Comment