Parichayam
Wednesday, 7 November 2018
స్వప్నం
గుండెలోకి తొంగిచూసి
నిద్దరోయిన మనసుని తట్టిలేపి
జోలపాడి, ఊయలూపి ..
కళ్ళు తెరిచేంతలోన, మాయమైతివా నా స్వప్నమా !!
# రామ్..
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment