Wednesday, 7 November 2018

కనుపాప

వర్షాన్ని కంటిరెప్ప ఆపగలదేమో, తన కనుపాపని తడవనివ్వకుండా
ఆ కనుపాపే తనలో ఉన్న సముద్రంలో మునుగుతుంటే,
 ఆపేదెవరు ? కాపాడి బయటకు లాగేదెవరు ?

# రామ్..

No comments:

Post a Comment